(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

సౌప్తిక పర్వము – మహాభారతం


॥ శ్రీః ॥
10.5. అధ్యాయః 005
Mahabharata - Sauptika Parva - Chapter Topics
కృపేణ ప్రసుప్తమారణస్యాధార్మికత్వకథనేన ప్రతిషేధనేఽపి పితృవధామర్షిణా ద్రౌణినా జిఘాంసయా రిపుశివిరద్వారగమనం॥ 1 ॥ కృపకృతవర్మశ్యామపి సౌహార్దాత్తదనుగమనం॥ 2 ॥
Mahabharata - Sauptika Parva - Chapter Text

కృప ఉవాచ। 10-5-0x(5267)(64127)
శుశ్రూషురపి దుర్మేధాః పురుషోఽనియతేంద్రియః।
నాలం వేదయితుం కృత్స్నౌ ధర్మార్థావితి మే మతిః॥ 10-5-1(64128)
తథైవ తావన్మేధావీ వినయం యో న శిక్షతే।
న చ కించన జానాతి సోఽపి ధర్మార్థనిశ్చయం॥ 10-5-2(64129)
[చిరం హ్యపి జడః శూరః పండితం పర్యుపాస్య హ।
న స ధర్మాన్విజానాతి దర్వీ సూపరసానివ॥ 10-5-3(64130)
ముహూర్తమపి తం ప్రాజ్ఞః పండితం పర్యుపాస్య హి।
క్షిప్రం ధర్మాన్విజానాతి జిహ్వా సూపరసానివ॥ 10-5-4(64131)
శుశ్రూషుస్త్వేవ మేధావీ పురుషో నియతేంద్రియః।
జానీయాదాగమాన్సర్వాన్గ్రాహ్యం చ న విరోధయేత్॥ 10-5-5(64132)
అనయస్త్వవమానీ యో దురాత్మా పాపపూరుషః।
దిష్టముత్సృజ్య కల్యాణం కరోతి బహుపాతకం॥ 10-5-6(64133)
నాథవంతం తు సుహృదః ప్రతిషేధంతి పాతకాత్।
నివర్తతే తు లక్ష్మీవాన్నాలక్ష్మీవాన్నివర్తతే॥ 10-5-7(64134)
యథా హ్యుచ్చావచైర్వాక్యైః క్షిప్తచిత్తో నియంయతే।
తథైవ సుహృదా శక్యో నశక్యస్త్వవసీదతి॥ 10-5-8(64135)
తథైవ సుహృదోఽప్రాజ్ఞాన్కుర్వాణాన్కర్మ పాపకం।
ప్రాజ్ఞాః సంప్రతిషేధంతి యథాశక్తి పునఃపునః॥ 10-5-9(64136)
స కల్యాణే మనః కృత్వా నియంయాత్మానమాత్మనా।
కురు మే వచనం తాత యేన పశ్చాన్న తప్స్యసే॥ 10-5-10(64137)
న వధః పూజ్యతే లోకే సుప్తానామిహ ధర్మతః।
తథైవ న్యస్తశస్త్రాణాం విముక్తరథవాజినాం॥ 10-5-11(64138)
యే వ బ్రూయుస్తవాస్మీతి యే చ స్యుః శరణాగతాః।
విముక్తమూర్ధజా యే చ యే చాపి హతవాహనాః॥ 10-5-12(64139)
అద్య స్వప్స్యంతి పాంచాలా విముక్తకవచా విభో।
విశ్వస్తా రజనీం సర్వే ప్రేతా ఇవ విచేతసః॥ 10-5-13(64140)
యస్తేషాం తదవస్థానాం ద్రుహ్యేత పురుషోఽనృజుః।
వ్యక్తం స నరకే మజ్జేదగాధే విపులేఽప్లువే॥ 10-5-14(64141)
సర్వాస్త్రవిదుషాం లోకే శ్రేష్ఠస్త్వమసి విశ్రుతః।
న చ తే జాతు లోకేఽస్మిన్సుసూక్ష్మమపి కిల్బిషం॥ 10-5-15(64142)
త్వం పునః సూర్యసంకాశః శ్వోభూత ఉదితే రవౌ।
ప్రకాశే సర్వభూతానాం విజేతా యుధి శాత్రవాన్॥ 10-5-16(64143)
అసంభావితరూపం హి త్వయి కర్మ విగర్హితం।
శుక్లే రక్తమివ న్యస్తం భవేదితి మతిర్మమ॥ 10-5-17(64144)
అశ్వత్థామోవాచ। 10-5-18x(5268)
ఏవమేవ యథాఽఽత్థ త్వమనుశాససి మాతుల।
తైస్తు పూర్వమయం సేతుః సమంతాద్విహ్వలీకృతః॥ 10-5-18(64145)
ప్రత్యక్షం భూమిపాలానాం భవతాం చాపి సన్నిధౌ।
న్యస్తశస్త్రో మమ పితా ధృష్టద్యుంనేన పాతితః॥ 10-5-19(64146)
కర్ణశ్చ పతితే చక్రే ఉత్థాస్యన్రథినాం వరః।
ఉత్తమే వ్యసనే మగ్నో హతో గాండీవధన్వనా॥ 10-5-20(64147)
తథా శాంతనవో భీష్మో న్యస్తశస్త్రో నిరాయుధః।
శిఖండినం పురస్కృత్య హతో గాండీవధన్వనా॥ 10-5-21(64148)
భూరిశ్రవా మహేష్వాసస్తథా ప్రాయగతో రణే।
క్రోశతాం బూమిపాలానాం యుయుధానేన పాతితః॥ 10-5-22(64149)
దుర్యోధనశ్చ భీమేన సమేత్య గదయా మృధే।
పశ్యతాం భూమిపాలానామధర్మేణ నిపాతితః॥ 10-5-23(64150)
ఏకాకీ బహుభిస్తత్ర పరివార్య మహారథైః।
అధర్మేణ నరవ్యాఘ్రో భీమసేనేన పాతితః॥ 10-5-24(64151)
విలాపో భగ్నసక్థస్య యో మే రాజ్ఞః పరిశ్రుతః।
వాదికానాం కథయతాం స మే మర్మాణి కృంతతి॥ 10-5-25(64152)
ఏవం చాధార్మికాః పాపాః పాంచాలా భిన్నసతవః।
తానేవం భిన్నమర్యాదాన్కిం భవాన్న విగర్హతి॥ 10-5-26(64153)
పితృహంతౄనహం హత్వా పాంచాలాన్నిశి సౌప్తికే।
కామం కీటః పతంగో వా జన్మ ప్రాప్య భవామి వై॥ 10-5-27(64154)
త్వరే చాహమనేనాద్య యదిదం మే చికీర్షితం।
తస్య మే త్వరమాణస్య కుతో నిద్రా కుతః సుఖం॥ 10-5-28(64155)
న స జాతః పుమాఁల్లోకే కశ్చిన్న స భవిష్యతి।
యో మే వ్యావర్తయేదేతాం వధే తేషాం కృతాం మతిం॥ 10-5-29(64156)
సంజయ ఉవాచ। 10-5-30x(5269)
ఏవముక్త్వా మహారాజ ద్రోణపుత్రః ప్రతాపవాన్।
ఏకాంతే యోజయిత్వాఽశ్వాన్ప్రాయాదభిముఖః పరాన్॥ 10-5-30(64157)
తమబ్రూతాం మహాత్మానౌ భోజశారద్వతావుభౌ।
కిమయం స్యందనో యుక్తః కిం చ కార్యం చికీర్షితం॥ 10-5-31(64158)
ఏకసామర్థప్రయాతౌ స్వస్త్వయా సహ నరర్షభ।
సమదుఃఖసుఖౌ చాపి తస్మాచ్ఛంసితుమర్హసి॥ 10-5-32(64159)
అశ్వత్థామా తుం సంక్రుద్ధః పితుర్వధమనుస్మరన్।
తాభ్యాం తథ్యం తథాఽఽచఖ్యౌ యదస్యాత్మచికీర్షితం॥ 10-5-33(64160)
హత్వా శతసహస్రాణి యోధానాం నిశితైః శరైః।
న్యస్తశస్త్రో మమ పితా ధృష్టద్యుంనేన పాతితః॥ 10-5-34(64161)
తం తథైవ వధిష్యామి న్యస్తవర్మాణమద్య వై।
పుత్రం పాంచాలరాజస్య పాపం పాపేన కర్మణా॥ 10-5-35(64162)
తథా వినిహతః పాపః పాంచాల్యః పశువన్మయా।
శస్త్రేణ విజితాఁల్లోకాన్నాప్నుయాదితి మే మతిః॥ 10-5-36(64163)
క్షిప్రం సన్నద్వకవచౌ సఖంగావాత్తకార్ముకౌ।
మామేవాద్య ప్రతీక్షేతాం రథవర్యౌ పరంతపౌ॥ 10-5-37(64164)
ఇత్యుక్త్వా రథమాస్థాయ ప్రాయాదభిముఖః పరాన్।
తమన్వగాత్కృపో రాజన్కృతవర్మా చ సాత్వతః॥ 10-5-38(64165)
తే ప్రయాతా వ్యరోచంత పరానభిముఖాస్త్రయః।
హూయమానా యథా యజ్ఞే సమిద్ధా హవ్యవాహనాః॥ 10-5-39(64166)
యయుశ్చ శిబిరం తేషాం సంప్రసుప్తజనం విభో।
ద్వారదేశమనుప్రాప్య ద్రౌణిస్తస్థౌ మహారథః॥ ॥ 10-5-40(64167)

ఇతి శ్రీమన్మహాభారతే సౌప్తికపర్వణి పంచమోఽధ్యాయః॥ 5 ॥

Mahabharata - Sauptika Parva - Chapter Footnotes
10-5-1 అశుశ్రూషూః సుదుర్మేధా ఇతి ఙ.పాఠః। దుర్మేధాః మూఢః। అనియతేతిచ్ఛేదః॥ 10-5-6 అనేయ ఇతి ఝ.పాఠః। తత్ర అనేయః సన్మార్గం నేతుమశక్యః। దిష్టముపదిష్టం॥ 10-5-8 ఉచ్చావచైః సర్గైరితి క.ఛ.పాఠః॥ 10-5-14 అప్లవే ఇతి చ్ఛేదః॥ 10-5-23 అధర్మేణ నాభేరధస్తాత్ప్రహారేణ॥ 10-5-32 నావాం శంకితుమర్హసీతి ఝ.పాఠః॥ 10-5-36 శస్త్రాగ్నివర్జితాఁల్లోకాన్ప్రాప్రుయాదితి మే మతిః ఇతి ఙ.పాఠః॥ 10-5-5 పంచమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.